రూ.56,900ల ఏసీని రూ.1,624కి పొందండి

ఇది Cruise కంపెనీ తయారుచేసిన 1.5 టన్ 5 స్టార్ ఇన్వెర్టర్ స్ప్లిట్ ఏసీ. చాలా ఏసీలకు లాగానే దీనికి కూడా తుప్పు పట్టకుండా 100 శాతం కాపర్ వాడారు. ఇందులో 4 రకాల ఎయిర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే.. గాలిని 7 దశల్లో ఫిల్టర్ చేస్తున్నారు. ఇది 2024 మోడల్.

ఈ ఏసీకి అమెజాన్‌లో 4.1/5 రేటింగ్ ఉంది. దీన్ని కొన్నవారిలో 186 మంది రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ ఏసీ వాల్యూ, కూలింగ్, ఇన్‌స్టలేషన్, సామర్థ్యం, లుక్ చాలా బాగున్నాయి. పెర్ఫార్మెన్స్, నాయిస్, సర్వీస్ విషయంలోనూ సంతృప్తిని వ్యక్తం చేశారు. నెగెటివ్ ఫీచర్స్ ఏవీ లేవు.

ఈ ఏసీ గదిలో వేడిని బట్టీ.. తన కూలింగ్‌ని సరిచేసుకుంటుంది. తద్వారా కరెంటు వృథా అవ్వకుండా చేస్తుంది. మీరు నాలుగు ఆప్షన్ల ద్వారా మీకు ఎంత చల్లదనం కావాలో సెట్ చేసుకోవచ్చు.

ఇది 1.5 టన్న ఏసీ కావడం వల్ల ఇది మీడియం సైజ్ గదికి అంటే 111 నుంచి 150 చదరపు అడుగుల గదికి సెట్ అవుతుంది. ఈ ఏసీలో టర్బో, డ్రై మోడ్ ఉంది. తద్వారా రకరకాల కూలింగ్స్‌కి తగినట్లు సెట్ చేసుకోవచ్చు. 

ఈ ఏసీకి ఎనర్జీ రేటింగ్ 5 స్టార్స్ ఉంది. అంటే ఇది కరెంటును చాలా తక్కువగా వాడుకుంటుంది అని అనుకోవచ్చు. ఇది సంవత్సరానికి 706 యూనిట్లు వాడుకుంటుందని తెలిపారు. అంటే.. రోజుకు 2 యూనిట్లే. 

ఈ ఏసీపై మొత్తం 10 సంవత్సరాల వారంటీ ఉంది. అలాగే PCBపై 1 సంవత్సరం వారంటీ ఉంది. అలాగే.. ప్రొడక్టుపై 1 సంవత్సరం వారంటీ ఉంది.

ఈ ఏసీలో అడ్వాన్స్డ్ BLDC మోటర్ టెక్నాలజీ ఉంది. అందువల్ల గాలిని బాగా విసురుతుంది. అలాగే ఈ ఏసీలో మ్యాజిక్ LED డిస్‌ప్లే కూడా ఉంది. ఈ ఏసీ 52 డిగ్రీల వేడిలో కూడా చల్లదనం ఇవ్వగలదని తెలిపారు. 

ఈ ఏసీతో LCD రిమోట్ ఇచ్చారు. అలాగే ఈ ఏసీకి ఆటో బ్లో, ఆటో క్లీన్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే కంఫర్ట్ స్లీప్ మోడ్ కూడా ఉంది. ఈ ఏసీ బరువు 11 కేజీలు ఉంటుంది. 

ఈ ఏసీ ప్రొడక్టులో మీకు 1 ఇండోర్ యూనిట్, 1 అవుట్ డోర్ యూనిట్, 1 రిమోట్, 3.5 మీటర్ల ఇంటర్ కనెక్టింగ్ కేబుల్, 3 మీటర్ల ఇంటర్ కనెక్టింగ్ పైపు, వారెంటీ కార్డుతో కూడిన 1 మాన్యువల్, 2 బ్యాటరీలు ఇస్తున్నారు.

ఈ ఏసీ అసలు ధర రూ.56,900 కాగా.. అమెజాన్‌లో దీనిపై 41 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.33,490కి అమ్ముతున్నారు. మీరు EMIలో దీన్ని రూ.1,624కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. 

(All Images credit - https://www.amazon.in/Cruise-Filtration-Convertible-Technology-CWCVBK-VQ3D185/dp/B0CRF4PXJB)