ఆరోగ్యం కోసం హంస వాహనం తొక్కితే చాలు!

Running

జీవితంలో ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరిగా మారింది.

Running

ఎన్ని ఒత్తిళ్లు, సమస్యలు ఉన్నా రోజూ వ్యాయామం చేయాల్సిందే.

Running

లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండొచ్చు.

Running

కాకినాడ కేంద్రంగా అనేక పార్కులు, ఆహ్లాదకరమైన ప్రదేశాలున్నాయి.

Running

గంట నడిస్తే ఆరోగ్యంగా ఉంటామని నగరవాసులు వాకింగ్ చేస్తుంటారు.

Running

కానీ ఉప్పుటేరులో హంస వాహనంలో సైక్లింగ్ బోట్ షికార్ ఆప్షన్ ఉంది.

Running

కుటుంబ సమేతంగా ఇద్దరూ కూర్చుని సైక్లింగ్ చేయొచ్చు.

Running

హంస వాహనంలోకి ఎక్కి సైకిల్ తొక్కినట్లు తొక్కాలి.

Running

30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు తొక్కుకుంటూ వెళ్లొచ్చు.

Running

కిలోమీటర్ వరకు ఆ నీటిలో ఇద్దరికి వెళ్లి మరల వెనక్కి రావొచ్చు.

Running

కాకినాడ రూరల్ బీచ్ రోడ్‌లో అద్దాల బ్రిడ్జి సమీపంలో సైక్లింగ్ అందుబాటులో ఉంది.