తుఫాను హెచ్చరిక.. నేడు, రేపు కుండపోత వర్షాలు
నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారింది.
దీనికి రెమాల్ అని పేరు పెట్టారు.
దీంతో ఏపీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురవొచ్చు.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇప్పటికే ఏపీలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి.
కుండపోత వానలు కురుస్తున్నాయి.
కృష్ణా, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం