రోజూ తలస్నానం చేస్తే లాభమా? నష్టమా?

రోజూ తలస్నానం చేస్తే.. తలపై చల్లదనం కలిగిస్తుంది.

తలపై మలినాలను తొలగిస్తుంది.

తేలికగా నిద్ర పట్టేలా చేస్తుంది.

ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ ఉండేలా చేస్తుంది.

రోజూ తలస్నానం చేస్తే నష్టాలు:

తల చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది.

జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంటుంది.

తలకు ప్రాణవాయువు సరఫరా తగ్గిపోవచ్చు

చలికాలంలో తలనొప్పి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

తలపై సహజ నూనె పదార్థాలు తొలగిపోతాయి.