1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, వ్యవస్థీకృత నేరాలు, స్మగ్లింగ్‌లో పాల్గొన్నట్లు దావూద్ ఇబ్రహీంపై ఆరోపణలున్నాయి.
వ్యవస్థీకృత నేరాలు, దోపిడీలు, స్మగ్లింగ్‌లో పాల్గొన్న దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం కస్కర్
దావూద్ ఇబ్రహీం మిత్రుడు చోటా షకీల్ నేరాలు, దోపిడీలు, ముంబై అండర్ వరల్డ్‌తో సంబంధం కలిగి ఉన్నాడు.
మేజర్ ఇక్బాల్ 2008 ముంబై దాడులతో ముడిపడి ఉన్న తీవ్రవాద కార్యకలాపాల ప్రణాళికలో కీలక వ్యక్తి
హిజ్బుల్ ముజాహిదీన్ అధిపతి సయ్యద్ సలావుద్దీన్ జమ్మూ కశ్మీర్‌లో హింస, తిరుగుబాటును నిర్వహించడంలో పాల్గొన్నాడు
జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ 2001 భారత పార్లమెంటు దాడితో సహా అనేక ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడు
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్ 2008 ముంబై దాడులతో సహా పలు ఉగ్రదాడులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
2008 ముంబై దాడుల ప్లానింగ్ లో లష్కరే తోయిబా మెంబర్ అయిన జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ సభ్యుడు
వివిధ తీవ్రవాద సంస్థలతో ఇలియాస్ కాశ్మీరీ భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా దాడులకు ప్లాన్ చేయడం,అమలు చేయడంలో పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి.
2008 ముంబై దాడులకు సంబంధించి లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న నిందితుడు సాజిద్ మిర్