బేబీ బంప్‌తో బాలీవుడ్ నటి దీపికా ఫోటోస్

ఎల్లో గౌన్‌లో దీపికా పదుకొణె గ్లామర్ పిక్స్

82°E బ్రాండ్ కోసం ప్రమోషన్

ఎంపైర్ కట్ కాటన్ మిడ్డీ !

దీపిక ఎల్లో డ్రెస్‌ ఫోటోలపై బెస్ట్ కాంప్లిమెంట్స్ 

గౌను వేసుకున్న కొద్దిసేపటి తర్వాత అమ్మకం

ఆన్‌లైన్‌లో సేల్‌కి పెట్టిన  దీపికా పదుకొనె

భారీ ధర పలికిన దీపికా పదుకొనె గౌను 

20నిమిషాల్లో  బాలివుడ్ భామ డ్రెస్ సేల్

రూ.34వేలు పలికిన దీపికా పదుకొనె కాటన్ గౌను

డబ్బును సోషల్ సర్వీస్‌ కోసం ఖర్చు

సెప్టెంబర్‌లో బిడ్డను కనబోతున్న దీపికా పదుకొనె(all photos credit:facebook)