బంపర్ ఆఫర్... తక్కువ ధరల్లో ఇంట్లోని ఫర్నీచర్.. డిటేయిల్స్ ఇవే..
ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకొవడం, దానిలో మంచి ఫర్నీచర్ సమకూర్చువాలనుకుంటారు..
ఇల్లు ఎంత బాగా కట్టుకున్న ఆ ఇంట్లో ఉండే వస్తువులతో మరింత అందం వస్తుంది.
ఫర్నిచర్ అనేది మొత్తం ఇంటి రూపాన్ని మార్చే అటువంటి అంశం.
దేశ రాజధాని ఢిల్లీలో అటువంటి మార్కెట్ ఒకటి ఉంది..
ఇక్కడ మన దగ్గర లభించే కలపతో ఫర్నీచర్ లు తయారు చేస్తారు..
నరేష్ కుమార్ 25 ఏళ్లుగా లజపత్ నగర్ లో ఫర్నీచర్ విక్రయిస్తున్నాడు.
యూపీ, హర్యానా ల నుంచి నాణ్యత, తక్కువ ధర ఫర్నీచర్ లు తయారు చేస్తున్నారు..
ఇది కూడా చదవండి: వావ్.. బొండా ఐస్ క్రీమ్ కాంబినేషన్.. ఎలా ఉందంటే..?