వావ్.. తక్కువ ధరలకే బ్రాండెడ్ లగేజీ, ట్రాలీ బ్యాగ్ లు.. 

మనలో చాలా మంది కొత్త కొత్త ప్రదేశాలను తరచుగా వెళ్తుంటారు..

వీకెండ్ రాగానే ఏదైన కొత్త ప్రదేశాలకు వెళ్లేలా ప్లాన్ లు వేసుకుంటారు.. 

కొన్నిసార్లు లగేజీలు ఎక్కువగా కూడా అవుతుంది..

ఢిల్లీలో అత్యంత తక్కువగా బ్రాండెడ్ ట్రాలీ బ్యాగులు లభిస్తున్నాయి.. 

విశేషమేమిటంటే అజ్మల్ ఖాన్ రోడ్డులో 100కు పైగా రకాలు ఉన్నాయి.. 

చిన్న ట్రాలీ రూ.550, పెద్ద ట్రాలీ రూ.650, స్టైలిష్ ట్రాలీ రూ.1200లకు లభ్యం కానుంది.

వావ్.. తక్కువ ధరలకే బ్రాండెడ్ లగేజీ, ట్రాలీ బ్యాగ్ లు.. 

ఉత్తమ నాణ్యత,  తక్కువ ధర ఈ మార్కెట్ మంచి గుర్తింపు పొందింది..  

ఈ మార్కెట్ ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది.