White Frame Corner
White Frame Corner

వావ్.. గరం గరం చాయ్ లో ఐస్ క్రీమ్.. 

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది టీ తాగందే ఏపనిని ముట్టుకోరు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ఉదయంలేచి ఏపనైన చేయాలంటే పొట్టలో టీ పడాల్సిందే..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక వర్షకాలంలో టీ, కాఫీల కుండే డిమాండ్ స్పెషల్ గాచెప్పనక్కర్లేదు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంటి నుంచి బైటకు వెళ్లగానే అనేక టీ స్టాల్స్ లు ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

లెమన్ టీ, విలాయిచీ టీ, తులసీ టీ, అల్లంటీ చాలా ఫెమస్..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ మధ్య కాలంలో అనేక ఫ్లెవర్లలో టీలు అందుబాటులో ఉంటున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఢిల్లీలోని సాకేత్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన  ఒక టీ స్టాల్ ఉంది.. 

White Frame Corner
White Frame Corner
Arrow

మెయిన్ గా ఇక్కడ గరం గరం చాయ్ లో ఐస్ క్రీమ్ వేసి అమ్ముతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడి చాయ్  తాగడానికి దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 నిమ్మకాయ, పీచు, రాస్ప్బెర్రీ, మిక్స్డ్ బెర్రీ, పాషన్ ఫ్రూట్, టీలున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

రూ.129కి, పీచ్ రాస్‌ప్‌బెర్రీ,  మిక్స్‌డ్ బెర్రీ రూ.149కు లభిస్తున్నాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ స్టాల్  ఉదయం 11 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. 

Read THis.. వినాయకుడికి తులసీ దేవీ శాపం..