పెంపుడు కుక్కలకు ఇక్కడ ఫుల్ బాడీ మసాజ్..

మనలో చాలా మంది పెంపుడు జీవులను ఇష్టంతో పెంచుకుంటారు. 

ఇళ్లలో కుక్కలు, పిల్లులు, కోళ్లను పెంచుకోవడం మనం చూస్తుంటాం. 

అయితే.. కొందరు కుక్కలను తమ ఇళ్లలోని మనుషుల మాదిరిగానే ట్రీట్ చేస్తారు. 

ఫుడ్, విషయంతో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. మంచి ఫుడ్ తినడానికి ఇస్తుంటారు..

కుక్కల కోసం ప్రత్యేకంగా డాగీ మసాజ్ ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. 

ఇక్కడ కుక్కలకు  గోర్లు కత్తిరించడం, బూరు ట్రీమ్ చేస్తారు..

ఈ డాగ్ స్పా సెంటర్ రాజధాని ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉంది.. 

స్పా, హెయిర్ కటింగ్, మానిక్యూర్, పెడిక్యూర్ వంటి సౌకర్యాలు ఇస్తున్నారు. 

పోమెరేనియన్, బుల్‌డాగ్, లాబ్రడార్,  జర్మన్ షెపర్డ్ లను ఇక్కడకు వెస్తారు..

బ్రీడ్ ను బట్టి, తీసుకునే సర్వీసును బట్టి 700 నుంచి 2వేల వరకు చార్జీ చేస్తారు..