Railway Jobs: లోకో పైలట్‌ ఉద్యోగాలు..

Running

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.

Running

రైల్వే మంత్రిత్వ శాఖ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Running

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు.

Running

అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

Running

చివరి తేదీ ఫిబ్రవరి 19 వరకు అవకాశం కల్పించారు.

Running

అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

Running

లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి.

Running

లేదా ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

Running

ఎంపికైన అభ్యర్థులకు రూ. 19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు.

Running

దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

Running

దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.