తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: వడ్డీ రేటు 10.75% నుండి 24% వరకు.

ఐసీఐసీఐ బ్యాంక్: వడ్డీ రేటు 10.65% నుండి 16.00% వరకు. 

కోటక్ మహీంద్రా బ్యాంక్: వడ్డీ రేటు 10.99%. 

యాక్సిస్ బ్యాంక్: వడ్డీ రేటు 10.65% నుండి 22% వరకు. 

ఇండస్ఇండ్ బ్యాంక్: వడ్డీ రేటు 10.25% నుండి 26% వరకు. 

బ్యాంక్ ఆఫ్ బరోడా: వడ్డీ రేటు 11.40% నుండి 18.75% వరకు. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్: వడ్డీ రేటు 11.40% నుండి 12.75% వరకు. 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: వడ్డీ రేటు 11.35% నుండి 15.45% వరకు. 

ఎస్‌బీఐ: కార్పొరేట్ ఉద్యోగుల కోసం వడ్డీ రేటు 12.60% నుండి 14.60% వరకు. 

సిటీ బ్యాంక్: వడ్డీ రేటు 8.15% నుండి. 

హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్: వడ్డీ రేటు 8.80% నుండి.

బంధన్ బ్యాంక్: వడ్డీ రేటు 9.47% నుండి. 

ఈ రేట్లు బ్యాంకుల విధానాలు, క్రెడిట్ స్కోర్, ఇతర అర్హత ప్రమాణాలపై ఆధారపడి మారవచ్చు.