మరోసారి అందాల రచ్చ చేసిన జాన్వీ.. 

జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే.

'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.

జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది.

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది.

ఈ సినిమాతో పాటు జాన్వీ హిందీ నటుడు వరుణ్ ధావణ్‌తో..

బావాల్ అనే సినిమాలో నటించింది.

ఈ సినిమాకు నితేష్ తివారి దర్శకుడు. సాజిద్ నడియాడ్వాలా నిర్మాత.

ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది.

ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా జూలై 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.