ధనుష్ ఒక్క ఇల్లు అమ్మితే ఒక తరం కూ
ర్చొని తినొచ్చా..?
పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా.. టాలీవుడ్‌లోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు ధనుష్.
ఇక ఈ సినిమా తర్వాత ధనుష్ నటించిన సినిమాలన్నితెలుగులోనూ విడుదలవుతున్నాయి.
అంతేకాకుండా ఇప్పుడున్న సౌత్ హీరోల్లో అత్యంత వేగంగా సినిమాలు చేస్తుంది ధనుష్ మాత్రమే.
ఏడాదికి రెండు, మూడు రిలీజ్‌లు ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇక తిరు, సార్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్లు కొల్లగొట్టి తమిళ్‌లో టాప్ హీరో రేంజ్‌కు ఎగబాకాడు.
ఇప్పుడు రాయన్ అంటూ స్వీయ దర్శకత్వంలో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడానికి వచ్చాడు.
ఇప్పటికే ఈ సినిమా రూ.80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఇక ధనుష్ రీసెంట్‌గా రూ.150 కోట్లతో చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఇల్లును కూడా కొనుక్కున్నాడు.
ఇది జనం షాక్ అయి.. ఆయన ఒక్క ఇల్లమ్మితే ఒక తరం కూర్చొని తినొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ధనుష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నాడు.
ప్రస్తుతం ధనుష్ తెలుగులో కుబేర సినిమా చేస్తున్నాడు.
More
Stories
ఈ చిట్కాలతో వెన్నునొప్పికి చెక్
ఇంట్లోకి పావురం వస్తే, ఏమవుతుంది?
ఈ పండు సర్వరోగ నివారిణి