షుగర్ పేషెంట్స్.. నో డ్రై ఫ్రూట్స్!

డయాబెటిస్‌తో బాధపడేవారు డ్రై ఫ్రూట్స్ తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 

ఎండుద్రాక్ష, ఖర్జూరం, అంజీర వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతున్నాయి.

ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

షుగర్‌ని కంట్రోల్ చెయ్యకపోతే, అనేక అనారోగ్య సమస్యలు రాగలవు.

చాలా మంది ఆరోగ్యానికి మంచివి అని డ్రై ఫ్రూట్స్ వాడుతుంటారు.

కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. 

అవి తింటే, వెంటనే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి.

అలాంటి సందర్భంలో బాధితులు చాలా ఇబ్బంది పడుతుంటారు.

ఒక్కోసారి మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి

అందువల్ల డయాబెటిక్ బాధితులు డ్రై ఫ్రూట్స్‌కి దూరంగా ఉండాలంటున్నారు

ఏవి తినాలో, ఏవి తినకూడదో మీ డైటీషియన్ సలహాలు తీసుకోండి