రాబందులు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? 

రాబందు అత్యంత వికారమైన పక్షి

రాబందు చాలా ఎత్తు ఎగరగలదు

రాబందులు తరచుగా ఆహారం కోసం చాలా ఎత్తుకు ఎగురుతాయి.

టర్కీ రాబందులు తమ పాదాలపై మూత్ర విసర్జన చేస్తాయి.

రాబందులు సాధారణంగా రోగాల బారిన పడవు. 

దీనికి ప్రధాన కారణం రాబందుల ఆహారపు అలవాట్లు.

రాబందులకు పెద్ద రెక్కలు పదుపైన దృష్టి ఉంటుంది. 

ఇది ఆహారం కోసం వెతకడంలో వారికి సహాయపడుతుంది.

రాబందులు కుళ్ళిన మాంసాన్ని తింటాయి.

కానీ కొన్ని రాబందులు కుళ్ళిన మాంసాన్ని అస్సలు తినవు.