జిమ్‌లో ఈ తప్పులు చేయొద్దు
Lined Circle
మానవ శరీరానికి వ్యాయామం అవసరం.
వ్యాయామంతో అనేక ప్రయోజనాలు.
వ్యాయామంతో తగ్గే శరీర బరువు.
Lined Circle
రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాయామం.
మధుమేహం, హైబీపీ, ఊబకాయం రిస్క్ తగ్గించే వ్యాయామం.
వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్లేవారు ఎక్కువ.
జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేసేందుకు యువత ఆసక్తి.
Lined Circle
ప్రతీ రోజూ జిమ్‌లో గంటల తరబడి వ్యాయామాలు.
వ్యాయామం అతిగా చేస్తే రిస్క్ అంటున్న జిమ్ ట్రైనర్ అవన్ రెడ్డి.
రోజూ గంట వ్యాయామం చేస్తే చాలంటున్న ట్రైనర్.
ఎక్కువ వ్యాయామం చేస్తే కండరాలపై ప్రభావం.
Lined Circle
జిమ్‌కు వెళ్లేవారికి సరైన ఆహారం తప్పనిసరి.
More
Stories
తాటి ముంజల్ని పొట్టుతో తినొచ్చా?
రూ.12 వేలకే తిరుపతి టూర్ ప్యాకేజీ
గుడిలో గంట ఎన్నిసార్లు కొట్టాలి?