ఖాళీ కడుపుతో ఈ 9 పనులు చేయకండి!

కాఫీ

ఖాళీ కడుపుతో కాఫీ తాగితే జీర్ణ సమస్యలతోపాటూ, గుండెకు చికాకు కలిగించవచ్చు

1

మద్యం

ఖాళీ కడుపుతో మద్యం తాగితే తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండె, కిడ్నీలు, లివర్‌ని దెబ్బతీస్తుంది

2

షాపింగ్

ఖాళీ కడుపుతో షాపింగ్ చేస్తే, అనవసరమైన వస్తువులు కొంటారని సైకాలజిస్టులు తేల్చారు.

3

నిర్ణయం

ఖాళీ కడుపుతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది మీ పనితీరును ప్రభావితం చేస్తుంది. తర్వాత పశ్చాత్తాపపడేలా చేస్తుంది

4

వ్యాయామం

ఖాళీ కడుపుతో తీవ్రమైన వ్యాయామం చేయవద్దు. తక్కువ శక్తి వల్ల మీ సామర్థ్యం తగ్గిపోతుంది.

5

మందులు

ఖాళీ కడుపుతో రోగ నిరోధక మందులు తీసుకోవద్దు. సిఫార్సుల కోసం మీ డాక్టర్‌ని కలవండి.

6

చూయింగ్ గమ్

ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్‌‌ని 15 నిమిషాలకు మించి నమలవద్దు. ఇది ఉబ్బరం కలిగిస్తుంది.

7

వాదన

మీరు ఖాళీ కడుపుతో వాదించకండి. అప్పుడు మీ ఆలోచనలు సరిగా ఉండవు.

8

నిద్ర

ఖాళీ కడుపుతో ఎప్పుడూ నిద్రపోవద్దు. డాక్టర్ల సిఫార్సు‌ని బట్టీ నిద్రపోవాలి

9