పాలు తాగేటప్పుడు వీటిని
తినకండి.. డేంజర్!
రోజూ పాలు తాగాలని వైద్యులు చెబుతారు.
అయితే కొన్ని పదార్థాలను పాలతో కలపకూడద
ని ఆయుర్వేదం చెబుతోంది.
ఆయుర్వేదం ప్రకారం.. పాలతో ఈ పదార్థాలన
ు ఎట్టి పరిస్థితుల్లోనూ మిక్స్ చేయకూడదు.
బ్రెడ్..
బ్రెడ్‌ను మిల్క్‌తో కలిపి తింటే, పొట్టలో అసౌకర్యం కలుగుతుంది.
సిట్రస్ ఫ్రూట్స్..
పాలు తాగిన వెంటనే పుల్లని పండ్లు తింటే అజీర్తి, కడుపు ఉబ్బరం, ఇతర సమస్యలు రావచ్చు.
చేపలు.. ఈ రెండింటి కాంబినేషన్ విషంగా మారే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది.
అరటిపండు.. ఈ రెండింటిని కలిపితే కఫం రావచ్చు. పొట్ట ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుందని ఆయుర్వేదం సూచిస్తోంది.
పుచ్చకాయ.. పొట్టలో ఈ రెండు కలిస్తే జీర్ణ ప్రక్రియ గందరగోళంగా మారుతుంది.
మాంసం.. పాలను, మాంసాన్ని అస్సలు కలపొద్దని ఆయుర్వేదం చెబుతోంది.
ముల్లంగి.. ఈ కాంబినేషన్ జీర్ణక్రియ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే.. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.
More
Stories
అప్పులు పెరుగుతున్నాయా.. క్లాక్ దిశను మార్చండి
పాలు తాగితే హార్ట్ ఎటాక్ వస్తుందా?
బియ్యం నిల్వ ఉంచాలా?