ఈ ఫుడ్స్‌ను మళ్లీ వేడి చేసి తినకండి.. తిన్నారో..

మనం తినే ఫుడ్ విషయంలో చాలా జాగత్రగా ఉండాలి.

కొన్ని పదార్థాల్ని వేడి చేసి తింటాం. అలా చేయడం డేంజర్.

అలా వేడిచేయకూడని ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అన్నం.. అన్నం ఎక్కువగా ఉంటే..మళ్లీ వేడి చేసి తింటారు. అయితే అన్నం వేడి చేయకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు.

పాలకూర.. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూరను మళ్లీ వేడి చేయడం వల్ల ఐరన్ ఆక్సీకరణం చెందుతుంది.

గుడ్డు.. చాలా మంది వైద్యులు ఉడికించిన గుడ్లు తినాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ గుడ్డును పదే పదే వేడి చేయకూడదు.

చికెన్.. ముందు రోజు వండిన చికెన్ మళ్లీ వేడి చేసి తినకూడుదు.

బంగాళదుంప.. బంగాళదుంపతో చేసిన కూర, సాంబారు ఏదైనా ఆహారాన్ని ఎక్కువ సేపు ఉంచిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి వేడిగా తినకూడదు.

పుట్టగొడుగులు.. పుట్టగొడుగులతో చేసిన ఆహారాన్ని వెంటనే తినండి. కానీ కొంత సమయం తర్వాత వేడి చేస్తే అది ప్రోటీన్ నాణ్యతను నాశనం చేస్తుంది.

పుట్టగొడుగులు.. పుట్టగొడుగులతో చేసిన ఆహారాన్ని వెంటనే తినండి. కానీ కొంత సమయం తర్వాత వేడి చేస్తే అది ప్రోటీన్ నాణ్యతను నాశనం చేస్తుంది.

ఆలివ్ ఆయిల్.. ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్ తో చేసిన ఆహారాన్ని కూడా వెంటనే తినాలి. మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే డేంజర్.