ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు సమంత ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా..

సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. 

సమంత ఇటీవల ఖుషి అనే చిత్రంతో పలకరించింది. 

ఈ సినిమా బాక్సాఫీస్ మంచి విజయాన్ని అందుకుంది.

ఇక అది అలా ఉంటే.. సమంత సడెన్‌గా ఓరేంజ్‌లో హాట్ ఫోటోలను పంచుకోవడంతో..

 ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత ధరించిన ఈ డ్రెస్ లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందినది తెలుస్తోంది. 

ఈ ఆ డిజైనర్ వేర్ ధర అక్షరాలా రూ. 5.5 లక్షలు ఉంటుందట. 

ఇక ఇక్కడ మరో విషయం ఏమంటే.. 

సమంత ఒక్కో పెయిడ్ పోస్ట్‌కు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. 

ఆమెకు ఇంస్టాగ్రామ్‌లో 30 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక సమంత నటించిన లేటెస్ట్ చిత్రం ఖుషి.. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది..