యానిమల్  కోసం రష్మిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 

తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది..

వరుస హిట్ సినిమాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంటోంది. 

ప్రస్తుతం రష్మిక.. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప2లో నటిస్తోంది. 

ఈ సినిమాతో పాటు ఆమె హిందీలో యానిమల్ అనే ఓ భారీ సినిమాలో నటిస్తోంది. 

రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. 

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా  తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ఈ‌ను వదిలింది టీమ్. 

టీజర్ మాత్రం మాస్ అంశాలతో వావ్ అనిపిస్తోంది. 

అది అలా ఉంటే ఈ సినిమాలో రష్మిక నటిస్తున్నందుకు ఆమెకు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

 ఈ సినిమాలో రష్మిక గీతాంజలి పాత్రలో కనిపించనుంది. 

ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలకానుంది. 

Bigg Boss Telugu 7 : డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరూ.. 4వ వారం ఆ కంటెస్టెంట్ అవుట్..