తిరుమలలో అన్నదానానికి ఖర్చెంతో తెలుసా?
తిరుమలలో అన్నదానానికి ఎంతో విశిష్టత.
అన్నదానం చేస్తున్న ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు.
ఒకరోజు అన్నప్రసాద వితరణకు లక్షల్లో ఖర్చు.
ఒక రోజు అన్నదానం చేయాలంటే రూ.38 లక్షలు.
ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన టీటీడీ.
భక్తులు రూ.38 లక్షలు చెల్లించి ఒకరోజు అన్నదానం చేయొచ్చు.
దాతలే స్వయంగా అన్నం వడ్డించవచ్చు.
ఉదయం అల్పాహారం కోసం రూ.8 లక్షలు.
మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు.
రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు.
తిరుమలలో పలు ప్రాంతాల్లో అన్నదానం.
తిరుపతి, తిరుచానూర్‌లో కూడా అన్నప్రసాద వితరణ.
More
Stories
తాటి ముంజల్ని పొట్టుతో తినొచ్చా?
రూ.12 వేలకే తిరుపతి టూర్ ప్యాకేజీ
గుడిలో గంట ఎన్నిసార్లు కొట్టాలి?