చంటిపిల్లలు రాత్రిపూట ఎందుకు నిద్రపోరో తెలుసా?
చంటి పిల్లలు ఎక్కువగా పగటిపూట నిద్రపోయి రాత్రి పూట సరిగా నిద్రపోరు.
దీని కారణంగా ఎంట్లో ఎవరికీ సరిగా నిద్ర అనేది ఉండదు. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
చిన్నారులు రాత్రయ్యే సరికి పగటి పూట కంటే ఇంకొంచెం ఉత్సాహంగా తయారవుతారు.
అర్థరాత్రి దాటినా సరే వారు నిద్రపోరు మరి దీనికి కారణం ఎంటో తెలుసా?
రాత్రిపూట చంటిపిల్లలు నిద్రపోకపోవడానికి ఓవర్ ఫీడింగ్ ఒక కారణమని వైద్యులు అంటున్నారు.
రీఫ్లక్స్ కారణంగా పాలు ఎక్కువై వెనక్కివస్తుంటాయి. అప్పుడు వారి దృష్టంతా పాలను ఎంతసేపు కక్కకుండా ఉంచుకోవాలనే దానిపైనే ఉంటుంది.
పొట్టనిండా చిన్నారులకు పాలు లేకపోయినా, ఫుడ్ తినకపోయినా రాత్రిపూట చంటి పిల్లల్లో స్లీప్ డిస్టర్బెన్స్ ఉండవచ్చంటున్నారు.
ఓవర్ స్టిమ్యులేషన్ కారణంగా కూడా చిన్నారులు నైట్ టైమ్ త్వరగా నిద్రపోకపోరంట.
పిల్లలు ఎక్కువగా మాట్లాడితే మైండ్ బాగా డెవలప్ అవుతారని ఎక్కువగా మాట్లాడిస్తుంటారు పేరేంట్స్.
ఇలాంటివి చేసినప్పుడు వారి మైండ్ స్లో డౌన్ అయి.. స్లీప్ మోడ్ లోకి వెళ్లకుండా ఆగిపోవచ్చు.
పాపాయికి 3 నుంచి 4 నెలలు వచ్చాక.. పగలు, రాత్రి తేడాలు గుర్తించడం ఆరంభమయి రాత్రి పడుకోవడం, పగలు ఆడుకోవడం మొదలెడతారట.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు