కాకి సూచించే  అశుభ శకునాలు  ఇవే

మనలో చాలా మంది కాకి శకునాన్ని నమ్ముతారు

ఇంటి దగ్గర కాకులు గూడు కట్టడానికి గడ్డి పరకలు తెస్తే   ఆడపిల్ల పుడుతుంది

కాకులు ఇంట్లో పువ్వులు, పండ్లు ,రత్నాలను వదిలివేస్తే వారి ఇంట్లో మగ బిడ్డ పుడతాడు

కాకి బియ్యం, తడి నేల, పూలు , కూరగాయలు , ధాన్యాలను ఇంటికి తెస్తే ఆ వస్తువును బట్టి మంచి ,చెడు జరుగుతుంది

ఒక కాకి మరొక కాకికి ఆహారం పంచుకోవడం చూస్తే మంచిది

సూర్యుడిని చూసి కాకి అరిచినా అగ్ని దురదృష్టాన్ని తెస్తుంది

ఎర్రటి వస్తువులు లేదా పువ్వులు ఇంట్లోకి తెచ్చినా అశుభమే 

ఉదయం మీ ఇంట్లో కాకి ఉత్తరం లేదా తూర్పు వైపు ఎగురుతుంటే   గెస్ట్ వస్తారని అర్ధం

అదే విధంగా మీరు క్లోజ్ ఫ్రెండ్‌ని కలుస్తారని సూచకం

ప్రయాణానికి బయల్దేరినప్పుడు కాకి వెంబడిస్తే జర్నీ వాయిదా వేసుకోవాలి 

కాకి ఎవరికైనా వాహనం, గొడుగు, బూట్లు లేదా శరీరాన్ని తన రెక్కలతో తాకితే అది వారికి ప్రమాదం