గుడిలో గంట ఎందుకు కొడతారో తెలుసా.. దైవ రహస్యం ఇదే.

భారతదేశం పురాతన దేవాలయాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. 

దేశంలో లెక్కలేనన్ని చిన్న, పెద్ద దేవాలయాలు ఉన్నాయి. 

ఏ దేవాలయమైనా అందులో ఖచ్చితంగా గంట ఉంటుంది. 

గుడిలోకి వెళ్లిన వెంటనే గంట కొట్టి దేవుడికి దండం పెడతారు. 

ఇలా ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. 

గంట శబ్దంతో మన శరీరంలోని అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. 

గంట శబ్దం దేవుడికి ఎంతో ప్రీతికరమైంది. 

గంట కొట్టడం వల్ల భక్తులు గుడిలోకి వెళ్లడానికి దేవుడి అనుమతి కోరినట్లు. 

ఈ శబ్దం వాతావరణంలోకి సానుకూల శక్తి ప్రవహించడానికి సహాయపడుతుంది. 

ఈ శబ్దం వాతావరణంలోకి సానుకూల శక్తి ప్రవహించడానికి సహాయపడుతుంది.