బీర్ తాగితే నిజంగా పొట్ట పెరుగుతుందా? 

చాలా మంది చల్లటి బీర్ తాగడానికి ఇష్టపడతారు.

చల్లారిన బీరు తాగే మజా వేరు అని చాలామంది అంటుంటారు.

చల్లారిన బీరు తాగే మజా వేరు అని చాలామంది అంటుంటారు.

కానీ ఈ చల్లబడిన బీర్ ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది.

కోల్డ్ బీర్ పొట్టను పెంచుతుందని కూడా నమ్ముతారు.

బీర్ వల్ల పొట్ట పెరుగుతుందా అనేదానిలో నిజం ఉందో లేదో తెలుసుకుందాం.

నిపుణుల ప్రకారం,ఆల్కహాల్ కొలెస్ట్రాల్ కరిగించే ప్రక్రియలో జోక్యం చేసుకుంటుంది. 

ఇది పొట్ట కొవ్వును కూడా పెంచుతుంది.

అతిగా మద్యం సేవించడం వల్ల మీ శరీరంలోని పోషకాలు తగ్గిపోతాయి.

శరీరంలో ఆల్కహాల్ ఎక్కువైతే శరీరం నుండి మెగ్నీషియం , విటమిన్ బి క్షీణించడం ప్రారంభమవుతుంది.

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే శరీరం నుండి ఫోలిక్ యాసిడ్  జింక్ కూడా పోతుంది.

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే శరీరం నుండి ఫోలిక్ యాసిడ్  జింక్ కూడా పోతుంది.

మీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా?

ఏపీ ప్రజలకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే.. ?

More Stories.