White Frame Corner
White Frame Corner
Arrow

ఖాళీ పొట్టతో కాఫీ,  టీ తాగుతున్నారా..?.. ఇది మీకోసమే..

White Frame Corner
White Frame Corner
Arrow

మనలో చాలా మంది ఉదయాన్నే కాఫీ, టీ తాగుతారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి తాగకుండా అస్సలు మరో పనిని ముట్టుకోరు

White Frame Corner
White Frame Corner
Arrow

ఖాళీ పొట్టతో టీ తాగడం వల్ల చెడు ఫలితాలు కల్గుతాయి

White Frame Corner
White Frame Corner
Arrow

టీ లేదా కాఫీలు కడుపులో ఆమ్లత్వం ను పెంచుతాయి

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో అజీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఉదయన్నే తాగడం వల్ల ఛాతీలో మంటగా ఉంటుంది

White Frame Corner
White Frame Corner
Arrow

టిఫిన్ లేదా ఏదైన ఫ్రూట్ తిన్నాక తాగితే ఏమవ్వదు

White Frame Corner
White Frame Corner
Arrow

రోజుకు కొందరు 4,5 సార్లు టీ,కాఫీలు తాగుతుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

దీని వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడౌతుందని చెబుతుంటారు

Read THis.. పార్క్ చేసిన కారులో మద్యం తాగుతున్నారా..?