ఈ పండ్లు తిన్నాక నీళ్లు తాగొద్దు..!

పండ్లలో మనకు చక్కెర, ఫైబర్ లభిస్తుంది. 

పండల్లో లభించే ఫ్రక్టోజ్ , ఫెక్టిన్ చక్కెరలో పెద్ద పేగులలో వెళ్లి ఫార్మెట్ అవుతాయి.

డీని వల్ల మన శరీరంలో మలం అనేది సులభంగా విసర్జన అవుతుంది.

పండ్లలో కూడా పీటి పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుంది.

అందుకే పండ్లు తిన్న తర్వాత నీరు తాగకూడదు.

నారింజ, స్ట్రాబెర్రీ , సిట్రస్ పళ్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. 

ఇలాంటి పండ్లు తిన్నాక నీరు తాగితే శరీరంలో గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తుతుంది. 

ఇది కడుపు నొప్పికి కూడా కారణం అవుతుంది. 

ఇది కడుపు నొప్పికి కూడా కారణం అవుతుంది.