ఈ కూరగాయలు పండ్లు తినే ముందు తప్పక కడగాల్సిందే..!
పుట్ట గొడుగుల్ని వండే ముందు తప్పక కడగాలి. తడిగుడ్డతో తుడవాలి.
పాలకూరను వండే ముందు తప్పకుండా ట్యాప్ వాటర్‌లో కడగాలి.
బంగాళాదుంపలు తొక్కపై మట్టి ఉంటుంది. వాటిని నీటితో శుభ్రంగా కడగాలి.
కివీ మురికిని , బ్యాక్టీరియాను గ్రహిస్తుంది. పండ్లను చల్లటి నీటి కింద ఉంచి, తినడానికి ముందు సరిగ్గా స్క్రబ్ చేయాలి.
స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్, బ్లూబెర్రీస్ , రాస్ప్బెర్రీస్లో ధూళి, పురుగుమందులు దాగి ఉంటాయి. వీటిని చల్లటి నీటితో కడగడం మంచిది
పుచ్చకాయలు కట్ చేయడానికి ముందు తప్పనిసరిగా వాటర్‌తో శుభ్రం కడగాలి.
క్యాప్సికమ్ వంట చేసే ముందు వాటిని శుభ్రంగా కడగాలి.
ద్రాక్ష పండ్లపై రసాయనలు చల్లుతుంటారు. అందుకే వీటిని కూడా కడగకుండా తినకూడదు.
యాపిల్స్ వంటి పండ్లపై మైనపు పదార్ధాలతో కప్పబడి ఉంటాయి. కాబట్టి, తినడానికి ముందు సరిగ్గా కడగాలి.
MORE
Stories...
ఈ రెండు సమస్యలు gంటే బంగాళదుంపలు తినకూడదు
యూరిక్ యాసిడ్ ఉంటే ఈ 5 కూరగాయలు తినొద్దు
Read More
Read More