గుడ్డు తిన్నాక వీటిని అస్సలు తినకూడదు
రోజుకొక గుడ్డు తింటే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు
అయితే గుడ్డును కొన్నిరకాల ఆహారాలతో కలిపి తినకూడదు
గుడ్డు తిన్న వెంటనే అరటిపండు అస్సలు తినకూడదు
ఇలా తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి
గుడ్డు సోయా పాలు, సోయా బీన్స్ కలిపి తినకూడదు
గుడ్డు ఆమ్లేట్తో పాటు...కాఫీ టీలను తీసుకోకూడదు. యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వొచ్చు
గుడ్డు తిన్న వెంటనే నీరు కూడా తాగకూడదు, జీర్ణం కావడం కష్టంగా మారుతుంది
గుడ్డు తిన్న వెంటనే తర్వాత నిమ్మకాయ తీసుకోకూడదు.
గుడ్డు చేపలు కలిపి తింటే కొందరిలో స్కిన్ అలర్జీలు వస్తాయి
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఐఫోన్ 14 కొనేందుకు మంచి సమయం..
ఐఫోన్ 14 కొనేందుకు మంచి సమయం..