ఇంట్లో పూల కుండీలు ఖాళీగా ఉంచడం శుభమా? అశుభమా?  

వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. 

ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. 

అలాంటి కొన్ని వాస్తు చిట్కాలు గురించి మనం తెలుసుకుందాం...

మనం ఇంటిలో అలంకరణ కోసం పూల మొక్కలు ఏర్పాటు చేస్తాం..

కానీ వాస్తు ప్రకారం ఖాళీ కుండీలను ఉంచడం ఇంటికి మంచిది కాదు...

ఇంటి ఈశాన్య దిశలో ఖాళీ కుండలను ఉంచాలి.

ఈ దిశ మీ ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. 

కుటుంబ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది.. 

కుటుంబ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది.. 

డబ్బు సంబంధిత సమస్యలు కూడా రావు. 

దక్షిణ దిశలో ఖాళీ కుండల్ని ఉంచితే.. రాహువు కోపాన్ని నివారించవచ్చు.

ఈ 4 ఫుడ్స్ మానేస్తే కొలెస్ట్రాల్ క్లీన్

బాత్రూంలో గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది?

More Stories.