తులసి మొక్కను ఈ దిక్కులో పెట్టొద్దు..!

తులసి మొక్కను ఈ దిక్కులో పెట్టొద్దు..!

పొద్దున్న లేస్తే అందరూ తులసికి పూజలు చేస్తారు

తులసి మొక్క ఉన్న ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచుతారు,

అయితే తులసి మొక్కను ఈ దిక్కను మాత్రం ఉంచొద్దు.

తులసి మొక్కను వాస్తు ప్రకారం దక్షిణం దిశన పెట్టకూడదు.

ఈ దిశల్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది

ఇది కాకుండా తులసిని దక్షిణం దిక్కున నాటకూడదు.

ఇలా చేయడం వల్ల మీకు మేలు కలిగకుండా.. హాని కూడా కలుగుతుంది.

తులసి మొక్కను వంటగది దగ్గర కూడా పెట్టుకోవచ్చు

ఇలా చేయడం వల్ల ఇంట్లో కుటుంబ కలహాలు సమసిపోతాయి

మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే దాన్ని తొలగించడానికి మీరు ఆగ్నేయం నుంచి వాయువ్యం వరకు ఎక్కడైన పెట్టొచ్చు.

ఈ ప్రదేశాల్లో ఖాళీ స్థలం లేకపోతే మీరు దాన్ని కుండల్లో నాటుకోవచ్చు.

పిల్లల రూం కిటికీ దగ్గర తూర్పు దిశలో తులసి మొక్కను పెడితే  వారి మొండితనం పోతుంది.