పాలు ఎక్కువగా తాగితే త్వరగా  మరణిస్తారా? 

రోజూ పాలు తాగడం వల్ల అనేక లాభాలున్నాయి. 

 గ్లాసు పాలలో  అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది

బలమైన ఎముకలు , కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. 

కానీ పాలు అతిగా తాగడం ప్రమాదమట.

స్వీడిష్ అధ్యయనం ప్రకారం రోజులో ఎక్కువ పాలు తాగడంవల్ల మరణాలు సంభవిస్తాయట

పరిశోధకుల ప్రకారం రోజుకి మూడు గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగకూడదు

మహిళల్లో ప్రతిరోజూ గ్లాసు కంటే ఎక్కువ పాలు తాగడం వల్ల వారి మరణ ప్రమాదం రెట్టింపు  

 పురుషుల్లో కూడా దీని కారణంగా ఇబ్బందులు ఉంటాయంట.

1997లో హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం

77,000 మంది మహిళా నర్సులపై 10 సంవత్సరాల పాటు స్టడీ 

ఎక్కువ పాలు తాగడం వల్ల గట్ లీకేజీకి కూడా దారితీస్తుంది

పాలు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు కూడా దోహదం చేస్తాయి.