ఈ జ్యూస్‌తో డయాబెటిస్‌కి చెక్ పెట్టండి!

ఈ జ్యూస్‌తో డయాబెటిస్‌కి చెక్ పెట్టండి!

డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

డయాబెటిస్‌ని కంట్రోల్ చెయ్యడానికి ఉన్న అనేక మార్గాల్లో ఒకటి కాకరకాయ

కాకరకాయను ఆసియా, దక్షిణ అమెరికా, ఇండియా, ఆఫ్రికాలో వాడుతారు.

చూడటానికి కీర దోసకాయలాగా ఉండే కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది.

కాకరకాయలో విటమిన్ A, C, బీటా కెరోటిన్, ఐరన్, పొటాషియం ఉంటాయి.

కాకరకాయను డయాబెటిస్, ఆస్తమా, కడుపునొప్పి, చర్మ సమస్యలకు వాడేవారు.

కాకరకాయ దాదాపు ఇన్సులిన్ లాగా పనిచేసి, బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది.

కాకరకాయను మాత్రల లాగా, పచ్చడిలాగా, జ్యూస్ లాగా తీసుకోవచ్చు.

గింజలు తీసివేసి, జ్యూస్‌లా చేసి, నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగొచ్చు.

అధ్యయనాల ప్రకారం 3 నెలలు జ్యూస్ తాగినవారికి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.

కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి ఉన్నవారు ఈ జ్యూస్ తాగకపోవడం మేలు.

ఈ జ్యూస్ రోజూ ఎంత తాగాలో తప్పనిసరిగా డాక్టర్ సలహాలను పాటించాలి.