బరువు తగ్గాలా? క్లోరోఫిల్ నీటిని ఇలా తాగండి
భారతీయుల్లో చాలా మంది బరువు పెరిగిపోతున్నారు.
బరువు తగ్గడం అనేది ఇప్పుడు ఇండియాలో పెద్ద సమస్యగా మారింది.
అధిక బరువు కారణంగా డయాబెటిస్, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి ఇతర అనారోగ్యాలు వస్తున్నాయి.
బరువును తగ్గించేలా క్లోరోఫిల్ నీరు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
క్లోరోఫిల్ సహజ యాంటీఆక్సిడెంట్. ఇది బాడీలోకి విష వ్యర్థాలు రాకుండా చేసి, కణాలను కాపాడుతుంది.
శరీరంలోని విష వ్యర్థాలు, భార లోహాల్ని క్లోరోఫిల్ తొలగిస్తుంది. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
క్లోరోఫిల్ గాయాలను మాన్చి, ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్లోరోఫిల్ ప్రత్యేక గుణాల వల్ల శరీర దుర్వాసనను పోగొట్టగలదు.
శరీరంలో pH స్థాయిని బ్యాలెన్స్ చేసే క్లోరోఫిల్.. ఆల్కలైన్ స్థాయిని పెంచుతుంది.
కొన్ని అధ్యయనాలు క్లోరోఫిల్, క్యాన్సర్‌ని నిరోధిస్తుందంటున్నాయి. మరింత పరిశోధన జరగాల్సి ఉంది.
ఈ ప్రయోజనాల వల్ల బరువు తగ్గుతారు. నిపుణుల సలహాలతో, క్లోరోఫిల్ నీటిని రెగ్యులర్‌గా తీసుకోండి.
More
Stories
ఇది తెలిస్తే, ఇక పామాయిల్ వాడరు!
ఈ ఐస్ టీతో 8 ఆరోగ్య ప్రయోజనాలు.
పన్నీర్‌తో ఆరోగ్యం