హై బీపీ కంట్రోల్ అవ్వాలంటే ఈ జ్యూస్ తాగండి!

చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.

హై-బిపిని గుర్తించి నియంత్రించాలి.
హై-బిపిని గుర్తించి నియంత్రించాలి.
లేకపోతే అది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

అయితే కొన్ని జ్యూస్ లు తాగడం వల్ల హై-బిపిని నియంత్రించవచ్చు.

ప్రతి రోజూ ఉదయం కొవ్వు తక్కువగా ఉండే పాలు తాగండి.

ఉదయం ఒక గ్లాసు టొమాటో జ్యూస్ తాగండి.
ఉదయం ఒక గ్లాసు టొమాటో జ్యూస్ తాగండి.
మందార పూల టీని తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.

దానిమ్మ రసం రక్తపోటును నియంత్రిస్తుంది.. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల అధిక రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.

ముల్లంగి రసం కూడా తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

More
Stories
మీరు పడుకునే విధానాన్ని బట్టీ మీ పర్సనాల్టీ ఇదీ..!
ఈ రాశుల వారికి అహంకారం. గొప్పలు చెప్పుకుంటారు
ఆలూ చిట్కా