బాడీలోని యూరిక్ యాసి‌డ్‌ని బయటకు పంపించే డ్రై ఫ్రూట్స్

యూరిక్ యాసిడ్ ఎంత ప్రమాదమో మనకు తెలుసు.

శరీరంలో యూరిక్ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. 

అయితే యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్‌లో పెట్టొచ్చు. 

ఈ 5 డ్రైఫ్రూట్స్ తినడం వల్ల  ఉపశమనం లభిస్తుంది. 

వాల్‌నట్ తినొచ్చు. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 

ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ తగ్గేలా చేస్తుంది. 

పిస్తా కూడా తినొచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిల క్రమబద్దీకరణలో ఈ డ్రైఫ్రూట్స్ ఉపయోగపడతాయి. 

డ్రై చెర్రీస్ కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

ఆప్రికాట్స్ కూడా తినొచ్చు. వీటిల్లో పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 

యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. 

ఖర్జూర పండ్లు తినవచ్చు. వీటిల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

గమనిక: ఇది షోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యం ఆధారంగా ఫలితాలు ఉంటాయి.