భర్తకు షాకిచ్చిన దుబాయ్ యువరాణి..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజవంశాల వ్యవహారాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. (hhshmahra Instagram)

దుబాయ్ రాజులు, రాణులు ఇంకా స్పెషల్‌గా ఉంటారు. (hhshmahra Instagram)

విలాసవంతమైన భవనాలు, భారీ సంపదతో వీరు వార్తల్లో నిలుస్తారు. (hhshmahra Instagram)

అయితే తాజాగా దుబాయ్ యువరాణి తన భర్తకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పింది. (hhshmahra Instagram)

విడాకులు ఇస్తున్నట్లు భర్తకు సోషల్ మీడియాలో పబ్లిక్‌గా చెప్పి షాక్ ఇచ్చింది. (hhshmahra Instagram)

దుబాయ్ రాజు కూతురు షైకా మహ్రా తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు అనౌన్స్ చేసింది. (hhshmahra Instagram)

ప్రిన్సెస్ షైకా సోషల్ మీడియా ద్వారా విడాకుల ప్రకటన చేయడం మరింత ఆశ్చర్యం కలిగించింది. (hhshmahra Instagram)

అది కూడా భర్తలు చెప్పే ట్రిపుల్ తలాక్‌కు రివర్స్‌గా మూడుసార్లు డివోర్స్ చెప్పడం గమనార్హం. (hhshmahra Instagram)

ఆమె ఇన్‌స్టా‌గ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. (hhshmahra Instagram)

గతేడాది దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మ్యాన్ షేక్ మనాను 2023 మే 27 వ తేదీన పెళ్లి చేసుకున్నారు మహ్రా. (hhshmahra Instagram)