రూ.10 తక్కువకే లీటరు పెట్రోల్
పెట్రోల్ ధరలు దిగి రావడం లేదు. కొండెక్కి కూర్చున్నాయి.

ప్రస్తుతం ఫ్యూయెల్ రేట్లను గమనిస్తే.. లీటరు పెట్రోల్ కొనాలంటే రూ.110 చెల్లించాలి.

ఏపీ, తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

మార్కెట్లో ఇ20 పెట్రోల్ కూడా అందుబాటులో ఉంది.

ఇందులో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటుంది.

పెట్రోల్ రేటు రూ.110 అయితే.. ఇందులో 80 శాతం అంటే రూ. 88 అవుతుంది.

ఇథనాల్ రేటు లీటరుకు రూ. 65గా ఉంది.
ఇథనాల్ రేటు లీటరుకు రూ. 65గా ఉంది.
ఇప్పుడు 20 శాతం ఇథనాల్ రేటు రూ. 13 అవుతుంది.

ఇ20 పెట్రోల్ రేటు లీటరుకు రూ.101 అవుతుంది.

ఇది కూడా చదవండి
రోజుకు రూ.50తో బైక్ మీ సొంతం