ఈ వ్యాపారంతో నెలకు రూ.లక్ష ఆదాయం

పెట్టుబడి కేవలం రూ.2 లక్షలు మాత్రమే

బూడిద ఇటుకలకు మస్త్ డిమాండ్

కేవలం 100 గజాల స్థలం.. 

రూ.2 లక్షల పెట్టుబడి ఉంటే చాలు..

మాన్యువల్ యంత్రాన్ని నడపడానికి 5-6 మంది అవసరం

రోజుకు దాదాపు 3 వేల ఇటుకలు చేసే ఛాన్స్

ఎక్కువ పెట్టబడి ఉంటే.. ఆటోమేటిక్ మిషన్ ను కూడా కొనేయొచ్చు

ఈ యంత్రం ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు

ఈ యంత్రంతో గంటకు వేయి ఇటుకలు

ఇలా ఖర్చులన్నీ పోను నెలకు రూ. లక్షకు పైనే ఆదాయం.