అక్కడ మగాళ్లు రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. ల
ేదంటే జైలు శిక్ష!
మన దేశం అంటే సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోవడం నేరం.
మన దేశంలో ఇలా చేస్తే సమాజం నుంచి సవాళ్లు ఎదురువుతాయి.
కానీ, కొన్ని దేశాల్లో సంప్రదాయాలు వేరుగా ఉంటాయి.
అలాంటి దేశం గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
ఆ దేశంలో ప్రతి మగాడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.
లేదు చేసుకోను అంటే అస్సలు కుదరదు.
రెండు పెళ్లిళ్లు చేసుకోని పురుషుడిని నేరస్థుడ
ిలా చూస్తారు.
అంతేకాదండోయ్.. అతడికి జీవిత ఖైదు పడే అవకాశం.
తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియా దేశంలో ఈ వినూత్
న చట్టాన్ని అమలు చేస్తున్నారు.
ఈ దేశంలో ప్రతి మగాడు తప్పనిసరిగా రెండు పె
ళ్లిళ్లు చేసుకోవాల్సింది.
భర్త రెండో పెళ్లికి మొదటి భార్య కూడా తప్పనిసరిగా అంగీ
కరించాలి.
ఆ దేశంలో స్త్రీల సంఖ్య ఎక్కువ. దీంతో ఈ రూల్ అమలు చేస్తుంది ప్ర
భుత్వం.
More
Stories
శ్వాస సమస్యలకు చెక్... బెల్లం, నెయ్యిని ఈ విధంగా తీసుకోండి
ఈ రాశుల వారికి ఎవరూ నచ్చరు.. ఎవరితోనూ కలవరు
నెయ్యితో టీ