మీ కడుపు చల్లగా ఉండాలంటే ఈ కూల్ డ్రింక్ తాగండి.
వేసవిలో కడుపు చల్లగా ఉంచుకోవాలి
కడుపు కూల్‌గా ఉంటే.. మీ స్కిన్ కూడా మెరుస్తుంది
మీ ఇంట్లోనే మీరే సులభంగా ఈ కూల్ డ్రింక్ తయారు చేయోచ్చు
దీని కోసం మీకు చియా సీడ్స్ , నిమ్మకాయ అవసరం.
1 టీస్పూన్ చియా విత్తనాలను 1/4 గ్లాసు నీటిలో రాత్రి నానబెట్టండి.
మరుసటి రోజు ఉదయం, ఒక గ్లాసు చియా , నీటిలో 1 నిమ్మకాయ రసాన్ని పిండాలి.
చియా విత్తనాలు పైన కొంచెం నీరు పోసి త్రాగాలి.
చియా సీడ్స్ మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.
అంతే కాకుండా జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది.
అంతే కాకుండా జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది.
Other stories
రాత్రి పూట స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా?
ఈ ఐదు కూరగాయలు తొక్కతో పాటు తినాలి