లివర్ ఆరోగ్యం కోసం ఇది తాగండి!

లివర్ ఎంత ముఖ్యమైనదో మనకు తెలియదు, డాక్టర్ దగ్గరకు వెళ్తే తెలుస్తుంది.

మద్యం తాగేవారికి లివర్ ఉబ్బుతుంది. జాండీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

30 ఏళ్ల లోపు వారికి కూడా ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయి.

లివర్ దెబ్బతింటే వేల రూపాయల మందులను నెలల తరబడి వాడాల్సి ఉంటుంది.

లివర్ పాడైతే, శరీరంలో చాలా ఇతర అవయవాలు కూడా దెబ్బతినగలవు.

ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. బీట్‌రూట్ తినాలని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటైన్ ఉండటంవల్ల లివర్ బాగా పనిచేస్తుంది.

బీట్‌రూట్ లోని ఫైబర్, శరీర మెటబాలిజాన్ని పెంచి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బీట్ రూట్‌ని దాదాపు రోజూ వాడొచ్చు. కూరలు, సలాడ్లు, జ్యూస్ లాగా తీసుకోవచ్చు.

కొంతమంది బీట్ రూట్‌ని సన్నగా తరిగి పచ్చిగానే తింటారు. అదీ మంచిదే.

మీ పర్సనల్ డాక్టర్‌ని అడిబి బీట్‌ రూట్ ఎంత, ఎలా తినాలో ప్లాన్ చేసుకోండి.