ఇది తెలిస్తే, ఎర్ర అరటిపండ్లను వదలరు
మీరు పసుపు, పచ్చని అరటిపండ్లను చాలా తిని వుంటారు. ఇప్పుడు ఎర్ర అరటిపండ్లు తినండి.
ఇవి ఎముకల్ని దృఢపరుస్తాయి. రక్తాన్ని శుభ్రం చేస్తాయి. జీవక్రియను పెంచుతాయి.
ఇవి మూసా వెలుటినా జాతి అరటి పండ్లు.
ఈ అరటిని మొదట ఆసియా, దక్షిణ అమెరికాలో పండించారు.
దీనిని ఆస్ట్రేలియాలో రెడ్ డక్కా బనానా అంటారు
ఈ అరటిపండు చాలా తీపిగా ఉంటుంది. ఇతర అరటి కంటే దీని దిగుబడి చాలా తక్కువ.
ఈ అరటి సాగుకు ఎత్తైన ప్రాంతాలు అవసరం.
పసుపు అరటి లాగా రుచిగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది
శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Click for More Web Stories