White Frame Corner
White Frame Corner

రాత్రి పడుకునే ముందు బనానా తింటున్నారా..?.. ఇది మీకోసమే..

Arrow
White Frame Corner
White Frame Corner

బనానా అన్ని రకాల సీజన్ లలో మార్కెట్ లలో లభిస్తుంది..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

దీని ధరకూడా ఇతర వాటితో కంపెర్ చేస్తే తక్కువగానే ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా మంది అరటి పండ్లను రెగ్యులర్ గా తింటుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

జిమ్ లు చేసేవాళ్ల బనానాను ఎక్కువగా తింటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పూజలు, వ్రతాలలో వీటిని తప్పకుండా వాడుతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అరటి పండ్లలో అనేక విటమన్లు, ప్రోటీన్లు ఉంటాయి.. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది  శరీరానికి కావాల్సినంత శక్తిని ఇస్తుందంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

బనానాను కొందరు రాత్రిపూట పడుకునే ముందు తింటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలా తినడంవల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

రాత్రిపూట తినడం వల్ల జలుబు, దగ్గులు వస్తాయని వాదన  ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

అరటి పండ్లు రాత్రి పూట తింటే అరగదని చెబుతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పడుకునే రెండు గంటల ముందు తింటే ఇబ్బందులుడవంటారు

Read THis.. నల్ల క్యారట్ తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..