Tilted Brush Stroke
ఆరెంజెస్‌తో వీటిని కలిపి తినొద్దు.. ప్రాణానికే ప్రమాదం
Tilted Brush Stroke
ఈ పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సీ, పొటాషియం మనకు చాలా అవసరం.
Tilted Brush Stroke
నారింజ జ్యూస్‌ని చాలా ఆహారాల్లో వాడతారు. దీంతో కలిపి కొన్ని ఆహారాలు తినకూడదని మీకు తెలుసా?
Tilted Brush Stroke
నారింజతో కలిపి కొన్ని ఆహారాలు తింటే జీర్ణ సమస్యలు, అనారోగ్యాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Tilted Brush Stroke
పాలు: నారింజతో పాలు లేదా పాల ఉత్పత్తులను తినవద్దు. అలా తింటే ఎసిడిటీ, గ్యాస్ సమస్య వస్తుంది.
Tilted Brush Stroke
టమాటాలు: టమాటాల్లోనూ విటమిన్ సి ఉంటుంది. ఈ పండ్లనూ కలిపి తింటే యాసిడ్ సమస్య వస్తుంది.
Tilted Brush Stroke
అరటిపండు: అరటిపండును నారింజతో తింటే అంధత్వం సహా చాలా సమస్యలొస్తాయి. అలా తినవద్దని నిపుణులు చెబుతున్నారు.
Tilted Brush Stroke
నూనెలో మసాలాలు: ఆరెంజ్‌ను ఆయిల్ మసాలా దినుసులతో కలిపితే, ఏసీడీటీ వస్తుంది. లివర్ అల్సర్ వంటి సమస్యలు కూడా రావచ్చు.
Tilted Brush Stroke
ఆయిల్ ఫుడ్: ఆయిల్ ఫుడ్, ఫ్రై ఫుడ్ వంటివి తిన్న తర్వాత, ఆరెంజ్ తింటే, కడుపులో గడబిడ తప్పదు.
Tilted Brush Stroke
టీ, కాఫీ: నారింజ పండ్లను టీ, కాఫీలతో కలిపి తింటే కడుపునొప్పి వస్తుంది. గుండెపోటు వంటి దుష్ప్రభావాలు కూడా సంభవించవచ్చు.
Tilted Brush Stroke
డ్రింక్స్: కూల్‌డ్రింక్స్‌లోని గ్యాస్, ఆరెంజ్‌లోని గ్యాస్ రెండూ తేడా కొడతాయి. వికారం సహా వివిధ కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.
Tilted Brush Stroke
Disclaimer: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి.
More
Stories
వేగంగా బరువు తగ్గడానికి 8 ఆహారాలు
మసాలా చికెన్.. రెస్టారెంట్ స్టైల్
గడియారం వాస్తు