బాడీ షేప్స్ చూపిస్తూ ఈషా రచ్చ రచ్చ
రోజురోజుకు ఈషా రెబ్బా అందాల జాతర హద్దు మీరుతోంది
శరీరాకృతిపై ఫుల్ ఫోకస్ పెట్టి కవ్విస్తోంది ఈ భామ
తాజాగా బాడీ షేప్స్ చూపిస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది ఈషా
తొలి సినిమాతోనే యువత మనసు దోచేసింది
ఫేమస్ హీరోయిన్ కానప్పటికీ ఫాలోయింగ్ పెంచుకుంది
వెండితెరపై గ్లామర్ ఒలకబోస్తూ ఫేమ్ కొట్టేసింది
సెకండ్ హీరోయిన్గా కూడా కొన్ని సినిమాలు చేసింది
పలు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది ఈషా
సిల్వర్ స్క్రీన్‌పై బెస్ట్ ఆఫర్స్ కోసం విశ్వ ప్రయత్
నాలు చేస్తోంది
ఇది కూడా చదవండి
Learn more