పులిపిర్లను ఈ చిట్కాలతో తొలగించండి.. 

Running

ఒంటిపై ఉన్న పులిపిర్లను తొలగించాలంటే ఇక్కడ చెప్పే టిప్స్ పాటించండి. 

Running

పులిపిర్లు అనేవి హ్యూమన్ పాపిలో వైరస్ వల్ల వస్తాయి. 

Running

పులిపిర్లను తొలగించడంలో వెల్లుల్లి ఎక్కువగా ఉపయోగపడుతుంది. 

Running

వాటి రసాన్ని పులిపెర ఉన్న దగ్గర మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల అవి కొంత సమయం తర్వాత రాలిపోతాయి. 

Running

ఉల్లిపాయలోని సల్పర్ కూడా పులిపెరలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఒక నెల పాటు దాని రసాన్ని రాస్తే ఫలితం ఉటుంది. 

Running

బంగాళ దుంప రసం కూడా పులిపిర్లు తొలగించడంలో ఉపయోగపడతాయి. 

Running

అలోవెర జెల్ కూడా పులిపిర్లు తొలగించడంలో దోహదపడతాయి. 

Running

మామిడి ఆకు రసం ద్వారా కూడా పులిపిర్లను తొలగించవచ్చు. 

Running

మేడి చెట్టు పాలు, ఆముదం నూనె, బేకింగ్ సోడా కూడా పులిపిర్లను తొలగిస్తాయి. 

Running

పులిపిర్లు ఉన్న స్థలంలో వీటిని రాయాల్సి ఉంటుంది. 

Running

గిల్లడం, కాల్చడం వంటి పనులు అస్సలు చేయవద్దు. 

Running

అవి పోకపోగా.. మళ్లీ కొత్తవి పుట్టుకువస్తాయి. అందుకే ఇలాంటి పనులు చేయవద్దు.