గుండె లేని 8 జంతువులు..

మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం గుండె. 

కానీ, కొన్ని జీవులకు గుండె ఉండదు. అవేంటో ఓ లుక్కేద్దాం.

1. సముద్రపు స్పాంజులు సముద్రపు స్పాంజ్లకు గుండె లేదు. నీటిని ఫిల్టర్ చేయడానికి, పోషకాలను పొందడానికి రంధ్రాల్ని ఉపయోగిస్తాయి.

2.ఫ్లాట్‌వార్మ్స్.. ప్లానేరియన్‌లతో పాటు ఫ్లాట్‌వార్మ్‌లకు గుండె ఉండదు.

3.సముద్ర దోసకాయలు.. స్టార్ ఫిష్ వంటి ఎచినోడెర్మ్‌లకు గుండె ఉండదు.

4. పగడాలు ఒక రకమైన సినిడారియన్. ఇవి గుండెను కలిగి ఉండవు.

5.టేప్‌వార్మ్‌లు హృదయరహిత పరాన్నజీవులు. ఇవి వాటి హోస్ట్ జీర్ణవ్యవస్థ నుండి నేరుగా పోషకాలను గ్రహిస్తాయి.

6. హైడ్రాస్.. వీటికి కూడా గుండె ఉండదు.

7.నెమటోడ్లు, లేదా రౌండ్‌వార్మ్‌లకు గుండె ఉండదు.

8. స్టార్ ఫిష్ వంటి ఎచినోడెర్మ్‌లకు గుండె ఉండదు.